నేను ఇవ్వన్ని చేశాను, చూశాను, కాబట్టే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను.
డియర్ ఫ్రెండ్స్.. నాకు అర్ధం కానీ విషయం ఏమిటంటే ... *నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్, నేను తెలిసిన వాళ్ళు...* నా సక్సెస్ చూసి, 👉 *చప్పట్లు కొట్టేవాళ్ళు కొడుతున్నారు,* 👉 *పొగిడేవాళ్ళు పొగుడుతున్నారు,* 👉 *ఈర్ష్య పడేవాళ్ళు పడుతున్నారు.* 👉 *అభిమానించేవాళ్ళు అభిమానిస్తున్నారు.* 👉 * ఆనందపడేవాళ్ళు ఆనందపడుతున్నారు .* చాలామంది నాలాంటి *సక్సెస్ కావాలనుకుంటున్నారు,* నాకులాగా *జీవితం మార్చుకోవాలి అనుకొంటున్నారు.* కానీ.. ఇదంతా *నావల్ల కాదులే,* ఇంత పని *నేను చేయలేనులే,* ఇంత *కష్టపడలేనులే,* ఇది *నాకు సూట్ అవ్వదులే,* అని అంటూ ఉన్నారు. ఇలా అనేవాళ్ళు *నెల జీతం కోసం,* *రోజు వచ్చే కూలి కోసం,* మాత్రం * ఇష్టం లేకున్నా కష్టపడతారు* *కష్టం అయిన పని కూడా చేసిపెడతారు ..* *చదివిన చదువుకు సూట్ కానీ, జాబ్ కూడా చేస్తుంటారు.* ఒక్క విషయం *మనసుపెట్టి ఆలోచించండి* *మీ మనసుతో మాట్లాడండి* *నచ్చిన జీవితం పొందడం కోసం* నచ్చని పని అయిన చేయాలి. *ఇష్టమైన జీవితం పొందడం కోసం* కష్టమైన పని అయిన చేయాలి. * బానిసత్వం నుండి బయట పడటం కోసం* బాధను కలిగించే పని అయిన చేయాలి . నేను ఇవ్వన్ని *చేశాను, చూశాను,* కాబట్టే *నేను ఈరోజు ఈ స్థాయిలో