డియర్ ఫ్రెండ్స్..
నాకు అర్ధం కానీ విషయం ఏమిటంటే...
*నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్, నేను తెలిసిన వాళ్ళు...*
నా సక్సెస్ చూసి,
👉 *చప్పట్లు కొట్టేవాళ్ళు కొడుతున్నారు,*
👉 *పొగిడేవాళ్ళు పొగుడుతున్నారు,*
👉 *ఈర్ష్య పడేవాళ్ళు పడుతున్నారు.*
👉 *అభిమానించేవాళ్ళు అభిమానిస్తున్నారు.*
👉 *ఆనందపడేవాళ్ళు ఆనందపడుతున్నారు.*
చాలామంది నాలాంటి *సక్సెస్ కావాలనుకుంటున్నారు,*
నాకులాగా *జీవితం మార్చుకోవాలి అనుకొంటున్నారు.*
కానీ..
ఇదంతా *నావల్ల కాదులే,*
ఇంత పని *నేను చేయలేనులే,*
ఇంత *కష్టపడలేనులే,*
ఇది *నాకు సూట్ అవ్వదులే,*
అని అంటూ ఉన్నారు.
ఇలా అనేవాళ్ళు
*నెల జీతం కోసం,*
*రోజు వచ్చే కూలి కోసం,* మాత్రం
*ఇష్టం లేకున్నా కష్టపడతారు*
*కష్టం అయిన పని కూడా చేసిపెడతారు..*
*చదివిన చదువుకు సూట్ కానీ, జాబ్ కూడా చేస్తుంటారు.*
ఒక్క విషయం
*మనసుపెట్టి ఆలోచించండి*
*మీ మనసుతో మాట్లాడండి*
*నచ్చిన జీవితం పొందడం కోసం*
నచ్చని పని అయిన చేయాలి.
*ఇష్టమైన జీవితం పొందడం కోసం*
కష్టమైన పని అయిన చేయాలి.
*బానిసత్వం నుండి బయట పడటం కోసం*
బాధను కలిగించే పని అయిన చేయాలి.
నేను ఇవ్వన్ని *చేశాను, చూశాను,* కాబట్టే
*నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను.*
*అవకాశం, అదృష్టం* ఒక్కసారే వస్తాయి.
*అవమానం, అడ్డంకులు* ప్రతిసారి వస్తాయి.
*ఆలోచించు, ఆచరించు*
*ఆస్వాదించు, ఆనందించు*
*కిరణ్ వల్లపట్ల*
*బిజినెస్ అడ్వైజర్*
Comments
Post a Comment