Posts

ట్రంప్ పై కథనాల కు పులిట్జర్ పురస్కారం

div dir="ltr" style="text-align: left;" trbidi="on"> అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ , అతని కుటుంబం పై చేపట్టిన పరిశోధనకు పాత్రికేయ రంగంలో అందించే ప్రఖ్యాత పులిట్జర్ పురస్కారం దక్కింది. న్యూయార్క్ టైమ్స్, వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికలు వేరు వేరుగా  అందించిన కథనాలకు గాను ఈ పురస్కారానికి ఎంపికయ్యాయి. ట్రంప్ కుటుంబ ము స్వార్జితమని చెప్పుకున్న సంపదకు సంబంధించిన పన్నుల వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చేలా వివరణాత్మక పరిశోధన కథనాలను అందించినందుకు టైమ్స్ ప్రఖ్యాత పాత్రికేయ పురస్కారాన్ని గెలుచుకున్నట్లు పులిట్జర్ పురస్కార కమిటీ న్యూయార్క్ లోని కొలంబియా విశ్వ విద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రకటించింది. యెమెన్ లో యుద్ధంపై కథనాలకు అసోసియేటెడ్ ప్రెస్ కు అంతర్జాతీయ రిపోర్టింగ్ విభాగంలో పులిట్జర్ దక్కింది. మయన్మార్ లో రోహింగ్యా ముస్లింలపై జరిగిన అఘాయిత్యాలపై అందించిన కథనాలకు , ను పురస్కారంతో గౌరవించారు.

Great Indian Ambedkarism

Image
Ambedkar life History

NEET Admit Card 2019 (Released), Hall Ticket – Get Admit Card Here

div dir="ltr" style="text-align: left;" trbidi="on"> NEET Admit Card 2019  has been released on  15th April 2019 . It is available to download through online mode. NEET (National Eligibility Cum Entrance Test) is a national level entrance test. It is regulated by the National Testing Agency (NTA). This exam is conducted to get admission into various UG medical & dental programmes all over the India. In this article, we have updated detailed information related to the NEET 2019 Admit Card. NEET 2019 ADMIT CARD Download

Ambedkar Jayanti 2019: President Ram Nath Kovind, Narendra Modi, Congress leaders pay tribute to Dalit social reformer

Image
Ambedkar Jayanti 2019: President Ram Nath Kovind, Narendra Modi, Congress leaders pay tribute to Dalit social reformer President of India. Homage to Dr B.R. Ambedkar on his birth anniversary. An icon of our nation, and Chief Architect of the Constitution, Dr Ambedkar waged a life-long struggle for a modern India free of caste and other prejudices, ensuring equal rights for women and weaker sections # PresidentKovind The Congress also paid homage to Ambedkar and urged everyone to work towards a just and equal India Omar Abdullah praised the father of the constitution for his 'unparalleled' contribution in uplifting the marginalised society Rajasthan chief minister Ashok Gehlot paid floral tributes to 'Babasaheb' on his 128th birth anniversary On the occasion of Ambedkar Jayanati on Sunday, or Bhim Jayanti, President Ram Nath Kovind and Prime Minister Narendra Modi paid homage to Dalit social reformer and father of the Indian Constitution Dr Bhimrao

Cologne Boxing World Cup: Meena Kumari Maisnam clinches 54kg gold medal; Sakshi, Pwilao Basumatary bag silver

Image
Cologne Boxing World Cup: Meena Kumari Maisnam clinches 54kg gold medal; Sakshi, Pwilao Basumatary bag silver Meena Kumari Maisnam continued her fine run to win gold medal in the 54 kg at the Boxing World Cup in Cologne on Saturday Meena, the 2014 Asian Championships bronze medallist with three National Championships titles to her credit, edged Thailand's Machai Bunyanut on points in the summit clash India Open gold medallist Basumatary gave her best but came up short against China's Chengyu Yang, who was declared the winner on points Meena Kumari Maisnam continued her fine run to win gold medal in the 54 kg at the Boxing World Cup in Cologne on Saturday.

ప్రధాని నరేంద్ర మోడీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం

భారత ప్రధాని నరేంద్రమోడీ కి రష్యా తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ డి అపోస్టల్ ను ప్రకటించింది. భారత్ రష్యా ల ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించినందుకు ఈ అవార్డు అంద జేస్తున్నట్లు రష్యా ప్రభుత్వం తెలిపింది. భారత్-రష్యాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో అసామాన్య కృషికి, ఉభయ దేశాల మధ్య స్నేహ సంబంధాలు మెరుగుపరిచినందుకు గాను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ అవార్డును రాజనీతిజ్ఞులకు, ప్రజాదరణ పొందిన వ్యక్తులకు, శాస్త్ర సాంస్కృతిక, కళా రంగాలలో గుర్తింపు తెచ్చుకున్న వారికి ఇస్తారని తెలిపారు.

TS Inter Result 2019

Ts Inter Result 2019 The TS Inter result 2019 will be released by the Telangana Board on its official websites at bie.telangana.gov.in, results.cgg.gov.in.