div dir="ltr" style="text-align: left;" trbidi="on">
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ , అతని కుటుంబం పై చేపట్టిన పరిశోధనకు పాత్రికేయ రంగంలో అందించే ప్రఖ్యాత పులిట్జర్ పురస్కారం దక్కింది.
న్యూయార్క్ టైమ్స్, వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికలు వేరు వేరుగా అందించిన కథనాలకు గాను ఈ పురస్కారానికి ఎంపికయ్యాయి.
ట్రంప్ కుటుంబ ము స్వార్జితమని చెప్పుకున్న సంపదకు సంబంధించిన పన్నుల వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చేలా వివరణాత్మక పరిశోధన కథనాలను అందించినందుకు టైమ్స్ ప్రఖ్యాత పాత్రికేయ పురస్కారాన్ని గెలుచుకున్నట్లు పులిట్జర్ పురస్కార కమిటీ న్యూయార్క్ లోని కొలంబియా విశ్వ విద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రకటించింది.
యెమెన్ లో యుద్ధంపై కథనాలకు అసోసియేటెడ్ ప్రెస్ కు అంతర్జాతీయ రిపోర్టింగ్ విభాగంలో పులిట్జర్ దక్కింది.
మయన్మార్ లో రోహింగ్యా ముస్లింలపై జరిగిన అఘాయిత్యాలపై అందించిన కథనాలకు , ను పురస్కారంతో గౌరవించారు.
Comments
Post a Comment