Posts

Showing posts from July, 2022

Be Ready💪-Official Session for the Business Builders✨

 Be Ready💪-Official Session for the Business Builders✨

అంబులెన్స్ సర్వీస్ కొరకు 104(1) కి ఫోన్ చేయవలసిందిగా ప్రజలకు తెలియచేస్తున్నాము

అర్జెంట్ స్క్రోలింగ్ కొరకు: ముఖ్య గమనిక: సర్వర్ లో సాంకేతిక కారణాల వలన ఆంధ్రప్రదేశ్ లో 108 , అత్యవసర సర్వీసెస్ ఫోన్ నెంబర్ తాత్కాలికంగా పని చేయడం లేదు .  కావున అంబులెన్స్ సర్వీస్ కొరకు 104(1) కి ఫోన్  చేయవలసిందిగా ప్రజలకు తెలియచేస్తున్నాము. R. మధు సూదన రెడ్డి అడిషనల్ CEO , 104 & 108 Services

ఉద్యోగం వదిలి టీ షాపు నిర్వహిస్తున్న లేడీ.. నెలకు రూ.50 వేలు సంపాదన

  ఉద్యోగం వదిలి టీ షాపు నిర్వహిస్తున్న లేడీ.. నెలకు రూ.50 వేలు సంపాదన see full details చాలా మంది కుటుంబ పరిస్థితి, పేదరికం, ఆర్థిక అవసరం వంటి అనేక అంశాల మధ్య పనిచేస్తున్నారు. ముఖ్యంగా స్వయం ఉపాధి పొందుతున్న వారు ఈ కారణంగా తమ ఉద్యోగాలను వదులుకున్నారు. కానీ.. రాజ్‌కోట్‌కు చెందిన ఈ అమ్మాయి విజయ గాథ . ఒక్కో టీ ధర రూ.40.. రకరకాల టీలు.. సాధారణంగా ఒక కప్పు సాదా టీ 10 రూపాయలు ఉంటుంది. కానీ.. రకరకాల రుచుల్లో టీ ధర 30 రూపాయలు. అదే పాపులర్ టీ ధర 40 రూపాయలుగా ఉంది. ఈమె తయారు చేసే తందూరీ టీ రెసిపీ మిమ్మల్ని ఒక్కసారైనా ట్రై చేయాలని అనిపించేలా చేస్తుంది. బ్లాక్ టీ, గ్రీన్ టీ, అల్లం టీ, యాలకుల టీ, లెమన్ టీ, మసాలా టీ, దాల్చిన చెక్క టీ ఇలా అనేక రుచుల్లో తేనీరు ప్రియులకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. రోజుకు రూ.3 వేలు ఆదాయం.. మొదట్లో ఇంట్లో చెప్పకుండా ఈ దుకాణాన్ని తెరిచింది. స్నేహితుల ప్రోత్సాహంతో ప్రారంభించాలని భావించినప్పటికీ.. వారికీ వ్యాపారం గురించి ఏమీ తెలియదు. అందుకే ఆమె ఒక రెస్టారెంట్‌లో టీ మేకింగ్ ఉద్యోగం చేసింది. ప్రస్తుతం రోజూ ఉదయం 7.30 గంటలకు షాప్ తెరుస్తానని, రోజుకు రూ.3వేలు ఆదాయం వస్తోందని చెప్పి

క్లౌడ్ బరస్ట్ అంటే తెలుగులో మేఘాల విస్ఫోటనం

 క్లౌడ్ బరస్ట్ అంటే తెలుగులో మేఘాల విస్ఫోటనం. వాతావరణ శాఖ వివరాల ప్రకారం ఒక చిన్న ప్రదేశంలో ఒక గంటలో 10 సెంటిమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వర్షం కురిస్తే దాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు. ఒక్కోసారి ఒకే ప్రాంతంలో ఒకటి కన్నా ఎక్కువసార్లు మేఘాల విస్ఫోటనం సంభవించే అవకాశం ఉంటుంది.2013లో ఉత్తరాఖండ్‌లో అలానే జరిగింది. అపార ఆస్తినష్టం.. భారీగా ప్రాణానష్టం జరిగింది. అయితే కుంభవృష్టిగా గంటలో 10 సెంటిమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసిన ప్రతిసారీ దాని క్లౌడ్ బరస్ట్ అయి ఉండదని అధికారులు చెబుతున్నారు. అది అక్కడి భౌగోళిక, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా రుతుపవనాలు దక్షిణ ప్రాంతంలోని అరేబియా సముద్రం నుంచి కొంత తేమను తీసుకువస్తాయి. అటు పశ్చిమ మధ్యధరా తీరం నుంచి వీచే గాలులు ఇరాన్, పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ నుంచి తేమను తీసుకుని వస్తాయి. ఈ రెండూ ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు ఏర్పడిన మేఘాలు ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటాయి. ఇవే క్లౌడ్ బరస్ట్ కు కారణమవుతాయి. పర్వతాలపై ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కొండలపై ఏర్పడిన మేఘాలు అధిక తేమను కలిగి ఉండటం వలన కుంభవృష్టి కురిపిస్తాయి. అందుకో పర్వతాలప

వీళ్ళేమైనా జెన్నిఫర్ లోఫేజ్ లు అనుకుంటున్నారా, కొంప ముంచిన డ్రెస్ .. రష్మికపై దారుణంగా ట్రోల్స్

వీళ్ళేమైనా జెన్నిఫర్ లోఫేజ్ లు అనుకుంటున్నారా, కొంప ముంచిన డ్రెస్ .. రష్మికపై  See here

Webb space Telescope 1st image

Image
 

ఈమె ఎప్పుడూ సివిల్స్ కోచింగ్ తీసుకోలేదు. వేరే ఏ ప‌రీక్ష‌లు కూడా రాయలేదు. కానీ ఐఏఎస్ ఆఫీస‌ర్ అవ్వ‌ల‌న్నా కలను మాత్రం నెరవేర్చుకున్నారు.

Image
  ఇంటర్నెట్‌ ద్వారా చదివా.. ఐఏఎస్ కొట్టా.. చివ‌రికి టాలెంట్ ఉండి.. క‌ష్ట‌ప‌డే వాళ్లు బోలెడు మంది. వాళ్లలో అనుకృతి శర్మ ఒకరు. ఈ స్టోరీ చ‌దివితే మీకు ఎంతో కొంత ప్రేరణ కలుగుతుంది. ఈమె అధికారిక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి. ఈమె ఎప్పుడూ సివిల్స్ కోచింగ్ తీసుకోలేదు. వేరే ఏ ప‌రీక్ష‌లు కూడా రాయలేదు. కానీ ఐఏఎస్ ఆఫీస‌ర్ అవ్వ‌ల‌న్నా కలను మాత్రం నెరవేర్చుకున్నారు. 2014లో సివిల్స్‌లో ఈమెకు 355వ ర్యాంక్ వచ్చింది. అలాగే 2018లో   133వ ర్యాంక్ సాధించారు. మీ కోసం అనుకృతి శర్మ స‌క్సెస్ జ‌ర్నీ.. ఎడ్యుకేష‌న్ : రాజస్థాన్.. జైపూర్‌లోని ఇండో భారత్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివారు. 2012లో కోల్‌కతాలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో బీఎస్ఎంఎస్ (BSMS) (జియాలజీ)లో డిగ్రీ పొందారు. నెట్ ప‌రీక్ష‌ రాసి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు సాధారంగా యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (UPSC) నిర్వ‌హించే సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యేవారు కోచింగ్ తీసుకుంటూ.. లక్షల్లో ఫీజులు చెల్లిస్తారు. కానీ అనుకృతి శర్మ మాత్రం ఇంటర్నెట్‌లోనే చదివి.. సివిల్స్‌లో ర్యాంక