అర్జెంట్ స్క్రోలింగ్ కొరకు:
ముఖ్య గమనిక:
సర్వర్ లో సాంకేతిక కారణాల వలన ఆంధ్రప్రదేశ్ లో 108 , అత్యవసర సర్వీసెస్ ఫోన్ నెంబర్ తాత్కాలికంగా పని చేయడం లేదు . కావున అంబులెన్స్ సర్వీస్ కొరకు 104(1) కి ఫోన్ చేయవలసిందిగా ప్రజలకు తెలియచేస్తున్నాము.
R. మధు సూదన రెడ్డి
అడిషనల్ CEO ,
104 & 108 Services
Comments
Post a Comment