ఓపెన్ ఆర్కిటెక్చర్ కు సరికానిది ?
1. కస్టమర్ల అవసరాల కు తగినట్లు ఉత్పత్తులు ఆఫర్ చేయటం
2. కస్టమర్ల అవసరాల కు తగినట్లు ఉత్పత్తులు ఆఫర్ చేయకపోవడం.
3.రుణ గ్రహీతల క్రెడిట్ రిస్క్ ఆధారంగా రేట్లను నిర్ణయించుకొనే స్వేచ్ఛ
4. సూక్ష్మ రుణ సంస్థలు ఇప్పటివరకు అనుసరిస్తున్న రుణ రేట్లను మరింత పెంచుకొనే స్వేచ్ఛ
జవాబు: 2
Comments
Post a Comment