టీ ఎక్స్ 2 మొదటి గ్లోబల్ అవార్డ్ కు ఇండియా లోని ఏ టైగర్ రిజర్వ్ ఎంపికైంది

 టీ ఎక్స్ 2 మొదటి  గ్లోబల్ అవార్డ్ కు ఇండియా లోని  ఏ టైగర్ రిజర్వ్  ఎంపికైంది ?

1.పిలిబిత్ టైగర్ రిజర్వ్. ఉత్తర ప్రదేశ్

2. రాజాజి నేషనల్ పార్క్. ఉత్తరాఖండ్

3. సత్య మంగళం టైగర్ రిజర్వ్. తమిళనాడు

4. పన్నా టైగర్ రిజర్వ్. మధ్యప్రదేశ్

జవాబు: 1

ఉత్తర ప్రదేశ్ లో ని పిలిబిత్ టైగర్ రిజర్వ్ పి టీ ఆర్ కు మొట్ట మొదటి టీ ఎక్స్ 2 అవార్డ్ లభించింది. తక్కువ సమయంలోనే పులుల సంఖ్య రెండింతలు చేసినందుకు గాను ఈ అవార్డ్ లభించింది. పులులను రక్షించేందుకు, వాటి సంఖ్యను  పెంచేందుకు రష్యా లోని సెయింట్ పీటర్స్ బర్గ్ వేదికగా 2010 లో టీ ఎక్స్ 2 గ్లోబల్ అవార్డ్ ను ఏర్పాటు చేశారు.

Comments

Popular posts from this blog