సింగ్యులారిటీ అనే ప్రాంతం ఎక్కడ ఉంటుంది ?

 సింగ్యులారిటీ అనే ప్రాంతం ఎక్కడ ఉంటుంది ?

1. ఆర్కిటిక్ మహాసముద్రం మధ్యలో

2. కృష్ణ బిలాల మధ్య భాగంలో

3. ప్రేమ వికసించిన రెండు హృదయాల మధ్యలో

4. సూర్యుని మధ్య భాగంలో

జవాబు:2

విశ్వంలో అత్యంత నిగూడ ఆకృతులు గా గుర్తింపు పొందిన కృష్ణ బిలాల గుట్టు విప్పిన ముగ్గురు శాస్త్రవేత్త లు 1. బ్రిటన్ కు చెందిన రోజర్ పెన్ రొజ్, 2. జర్మనీ శాస్త్రవేత్త రెయి న్ హార్డ్ గెం జె ల్, 3. అమెరికాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త ఆండ్రి యా గె జ్ లు 2020 నొబెల్ పురస్కారానికి ఎంపికయ్యా రు.

విశ్వ

Comments

Popular posts from this blog