దేశ రక్షణ పరంగా సరిహద్దులో అత్యవసర పరిస్థితిలో సైనిక సామాగ్రి ని తరలించేందుకు అనువుగా ఉన్న సొరంగ మార్గం?

 దేశ రక్షణ పరంగా సరిహద్దులో అత్యవసర పరిస్థితిలో సైనిక సామాగ్రి ని తరలించేందుకు అనువుగా ఉన్న సొరంగ మార్గం?

1. పిర్ పం జా ల్ టన్నెల్ 

2. అటల్ టన్నెల్

3. కర్బూడె టన్నెల్

4. డా. శ్యాం ప్ర సా ద్ ముఖర్జీ టన్నెల్ 

జవాబు.2.

అటల్ టన్నెల్ విశేషాలు .

మాజీ ప్రధాని అట ల్ బిహారీ వాజ్ పెయీ స్వప్నం

20 ఏళ్ల క్రితం వాజ్ పెయీ ఈ ప్రాజెక్ట్ కు సంకు స్థాపన చేశారు. 

హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి-లెహ్ జాతీయ రహదారిపై లాహౌల్-స్పిటీ జిల్లాలో రొహ్టంగ్ పాస్ వద్ద ఆటల్ సొరంగ మార్గం నిర్మించారు.

1. సముద్ర మట్టా నికి 10 వేల అడుగుల ఎత్తు లో

 9.2 కి.మీ పొడవు నిర్మాణం

2. మనాలి - లెహ్ ల  మధ్య  46 కి.మీ ల దూరం తగ్గుతుంది.

3. హిమాచల్ ప్రజలకు ఇది ఎంతో ప్రయోజనకరం. సాధారణంగా అక్కడ ఆరు నెలలు దట్టంగా కురిసే మంచువల్ల స్టానికులకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగి పోతాయి. ఇక ఆ ఇబ్బంది ఉండదు. 

4. సొరంగం లో ప్రతి 150 మీటర్లకు టెలిఫోన్, 60 మీటర్లకు అ గీని మాపక వ్యవస్త, 500 మీటర్ల అత్యవసర మార్గం, 250 మీటర్లకు సి సి కెమెరా, 2.2 కి.మీ లకు వెలుతురు ప్ర సరిం చే వ్యవస్త, 1 కి.మీ కు గాలి నాణ్యత ను పరీక్షించే వ్యవస్త.


Comments