ఈ క్రింది వాటిలో ఎలిమెంట్స్ కి సంబంధం లెనిది
1. భారతీయ సామాజిక మాధ్యమ యాప్
2. శ్రీ శ్రీ రవి శంకర్ ఆధ్వర్యం లోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ రూపొందించినది
3. భారత ప్రభుత్వం నిశే దించిన చైనా యాప్
4. ఇది వాట్సాప్ తోనూ పోటీ పడగలదు
జవాబు: 3
శ్రీ శ్రీ రవిశంకర్ ఆధ్వర్యంలో ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ బృందం టిక్ టాక్ కు పోటీగా ఎలిమెంట్స్ అనే భారతీ య సామాజిక మాధ్యమ యాప్ ను రూపొందించినది. దీనిని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ యాప్ వాట్సాప్ తోనూ పోటీ పడగలదు. వ్యక్తిగత సంభాషణ కనెక్షన్, ఉచిత ఆడియో వీడియో కాల్ సౌకర్యం, వైబ్రెంట్ ఫీడ్ సదుపాయం అందించే ఎలిమెంట్స్, మిత్రుల మధ్య మాటా మంతినీ సులభతరం చేస్తుంది.

Comments
Post a Comment