బెల్ట్ రోడ్ ప్రణాళిక ఏ దేశానికి చెందినది ?
1. ఇండియా
2. చైనా
3. నేపాల్
4. పాకిస్తాన్
జవాబు: 2
వివరణ: భారత్ పొరుగు దేశాల్లో చైనా చేపట్టిన మౌలిక సదుపాయాల నిర్మాణం భద్రతా పరంగా ప్రభావం చూపడం తో పాటు వ్యూహాత్మక మార్పులు తెచ్చేటంత శక్తి వంతమైన ది. భారత భద్రతా వ్యవస్థ ను ఇరుక్కున పెట్టే లా ఉన్నది. ఈశాన్య రాష్ట్రాలను ఆనుకుని బంగ్లాదేశ్ చిట్టగాంగ్ ఓడ రేవును నిర్మిస్తున్న ది. శ్రీలంకలో హంబంటొటాలొ డీప్ సీపోర్ట్, పాకిస్తాన్ లో గ్వాడర్ ఒడరేవు ఇంకా మరికొన్ని చైనా భారత్ ను దిగ్బంధం చేస్తుందనె భయాలకు ఊటమిస్టున్నాయి.
చైనా అభివృద్దిని ఆసియా అభివృద్ది తో అనుసంధానిస్తూ రవాణా వాణిజ్యం పెట్టుబడులు ఉమ్మడి అభివృద్దికీలకాంశాలుగా జిన్ పింగ్ ముందుకు పోతున్నారు.మధ్య దక్షిన ఆ ఙే య ఆసియా లో ప్రాంతీయ రాజకీయాలలో మార్పులు సాధించే దిశగా తన స్థానాన్ని, సముద్ర తీర ప్రయోజనాన్ని ఉపయోగించుకోవాలని చైనా ప్రయత్నిస్తోంది. పొరుగు దేశాలతో చైనా మెరుగు పరచుకొ ద ల్చుకున్న దౌత్య సంబంధాలకు గుండెకాయ లాంటిది బెల్ట్ రోడ్ ప్రణాళిక.
ఆసియా లో రవాణా విప్లవంగా భావించే ప్రాజెక్ట్ లో చైనా కీలక స్టానంలొ ఉండగా ఈ ప్రాజెక్టు ద్వారా రోడ్డు సముద్రాంతర అనుసండానానికి ఆయా పొరుగు దేశాలు సుముఖంగా నే ఉన్నాయి. ప్రా దే శిక సార్వభౌమత్వా నిక8 సంబండించిన సమస్యల దృష్ట్యా, చైనా పాకిస్తాన్ ఆర్దిక కారిడార్ వల్ల తలెత్త నున్న పరిస్తితి ని దృష్టిలో పెట్టుకుని బెల్ట్ రోడ్ ప్రణాళిక లో భాగం కావటానికి భారత్ నిరాకర్ంచిం ది.

Comments
Post a Comment