పసిఫిక్ మహా సముద్రాన్ని జయించిన అంధుడు

చూపు లేకపోయినా జపాన్ కు చెందిన మిట్సుహీరో ఇవమోటో ( 52 ) అనే నావికుడు సముద్రయానంలో రికార్డ్ నెలకొల్పాడు.ఫిబ్రవరి 24 న కాలిఫోర్నియా వద్ద పసిఫిక్ మహాసముద్రంలో మొదలుపెట్టిన సాహసయాత్రను రెండు నెలల తర్వాత ఏప్రిల్ 20 శనివారం ఉదయం జపాన్ లోని పుకుషిమా  14 వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తిచేశారు.12 మీటర్ల పడవలో  గాలి దిశను తెలపడానికి అమెరికాకు చెందిన డ గ్ స్మిత్ సహాయం తీసుకున్నాడు.

Comments