త్రీడి ముద్రిత కపాలం సీ షెల్

మెదడు చర్యలను సమూలంగా వీక్షించడానికి ఒక అద్భుత సాధనాన్ని అమెరికా శాస్త్రవేత్తలు రూపొందించారు. ఎలుకలకోసం త్రీడి ముద్రణ పరిజ్ఞానంతో ఒక పారదర్శక పుర్రె ఇంప్లాంట్ ను సిద్ధం చేశారు. దీనివల్ల మెదడు ఉపరితలం మొత్తాన్ని ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా వీక్షించడానికి వీలవుతుంది. ఈ సాధనానికి  'సీ షెల్' అని పేరు పెట్టారు.

Comments