సముద్ర జలాలనుండి హైడ్రోజన్ ఉత్పత్తి

సముద్ర జలాలనుండి సౌరశక్తిని ఉపయోగించి హైడ్రోజన్ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే అద్భుత విధానాన్ని అమెరికాలోని స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అద్భుతమైన హైడ్రోజన్ ఇంధనం నుండి హానికారక కార్బన్ డై ఆక్సైడ్ విడుదల కాదు. దీనిని మండించడం వలన నీరు మాత్రమే వెలువడుతుంది. వాతావరణ కాలుష్యానికి అద్భుత విరుగుడు.
విద్యుత్ సహాయంతో నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్ గా విడగొట్టే విధానాన్ని ఎలక్ట్రాలసిస్ అంటారు. 

Comments