ప్రపంచంలో నే తొలి 5 జి కవరెజి కలిగిన ప్రాంతంగా షాంఘై

5జి కవరేజి, బ్రాడ్ బ్యాండ్ గిగా బిట్ నెటీవర్క్లు రెండింటిని ఉపయోగిస్తున్న ప్రపంచంలోనే తొలి జిల్లాగా శనివారం 30.03.2019 న చైనా లోని శాంఘై అవతరించింది. భవిష్యత్తు తరం సెల్యులర్ మొబైల్ కమ్యూనికేషన్ అభివృద్ధిలో అమెరికా తదితర దేశాలపై పైచేయి సాధించాలని భావిస్తున్న చైనా ఎట్టకేలకు ముందడుగు వేసింది.
5జి అనేది తర్వాతి తరం సెల్యులర్ సాంకేతిక పరిజ్ఞానం. ఇది 4జి ఎల్ టి ఈ నెట్వర్క్ లకన్న 10 నుంచి 100 రేట్ల అధిక డౌన్ లోడ్ వేగం కలిగి ఉంటుంది.
తొలి 5జి వీడియో కాల్ ను షాంఘై ఉప మేయర్ చేశారు.
5g

Comments