చౌటుప్పల్ లోని తెలంగాణ రాష్ట్ర బాలికల గురుకుల విద్యాలయంలో ఆంగ్ల ఉపాధ్యాయురాలికి అవకాశం

చౌటుప్పల్ లోని తెలంగాణ రాష్ట్ర బాలికల గురుకుల విద్యాలయంలో ఆంగ్లం భోదించడానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయురాలికి అవకాశం కల్పించనున్నట్లు ప్రిన్సిపాల్ కె. సరోజనమ్మ పత్రికా ప్రకటనలో తెలిపారు. ఎంపికైనవారికి నెలకు గౌరవ వేతనం రూ.14000 చెల్లించనున్నట్లు తెలిపారు. ఈ నెల 17 న అర్హత గల మహిళా అభ్యర్థులు ధ్రువపత్రాలు నకళ్ళతో సంప్రదించగలరు.

Comments