60676 ఓట్లతో డా. సంజయ్ జీవన్రెడ్డి పై ఘన విజయం

తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ ఎస్ పార్టి గణనీయమైన విజయం దిశగా దూసుకుపోతోంది. 5వ రౌండ్ ముగిసే సమయానికి
T.r.s.               92
Congress       18
BJP                   1
MIM                 5
Others             1

ఆధిక్యంలో కొనసాగుతున్నాయి
జగిత్యాలలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఓటమి. టి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్ది 60676 ఓట్ల మెజార్టీతో డా. సంజయ్ ఘన విజయం.
లగడపాటి సర్వే లో జీవన్ రెడ్డి గెలుస్తారని చూపించారు.
టి ఆర్ ఎస్  77% ఓట్లను సాధిస్తూ ముందంజలో ఉన్నది.
టి ఆర్ ఎస్ విజయానికి కారణాలు.
1. పెన్షన్లు
2. రైతు బంధు
3. కేసీఆర్ కిట్
4. నిరంతర విద్యుత్

Comments