నర్మదా నదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ డ్యామ్ పరిసరాలలో ఉరకలేసే నర్మదా జలాలు, వింధ్య, సాత్పురా పర్వత సానువుల్లోని పచ్చదనం, రంగుల వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ స్వాగతాల మధ్య ఆకాశమంత సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది అని చెప్పవచ్చు.
182 మీటర్ల ఎత్తున ఆకాశానికెత్తి నట్లున్న ఈ విగ్రహం ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహంలా నిలిచింది.
182 మీటర్ల ఎత్తున ఆకాశానికెత్తి నట్లున్న ఈ విగ్రహం ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహంలా నిలిచింది.
యాత్రికులకు మౌళిక వసతుల కల్పన
యాత్రికులకు ఐక్యత విగ్రహం వద్ద సాధు ఐలాండ్ పరిసరాలలోని
కెనడియాలో సౌకర్యాల కల్పన
విగ్రహ కాంప్లెక్స్ లోనే సెల్ఫీ పాయింట్ ఏర్పాటు
మ్యూజియం
మెమోరియల్ గార్డెన్
శ్రేష్ఠ భారత్ భవన్
విగ్రహం లో 153 మీటర్ల ఎత్తులో అబ్సర్వేషన్ డెక్ ప్రత్యేక ఆకర్షణ
లేజర్ మరియు సౌండ్ షో అదనపు ఆకర్షణ.
ద్వీపం పరిసరాల్లో టెంట్ సిటీ నిర్మాణం
పర్యాటకుల ఆదిత్యానికి 250 గుడారాలు
ఇక్కడే సాహస క్రీడలు, జల క్రీడలు.
ఈ విగ్రహ సందర్శనకు రూ.2500 నుండి రూ.12000 ల వరకు గుజరాత్ ప్రభుత్వ ప్రత్యేక ప్యాకేజి.
ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు విగ్రహ సందర్శన
మూడేళ్ళ లోపు చిన్నారులకు ఉచిత ప్రవేశం
మిగతా వారికి టికెట్ ధర రూ.350 .
రూ.120 టికెట్ పై పటేల్ మెమోరియల్, మ్యూజియం, వ్యాలీ ఆఫ్ ప్లవర్స్, ఆడియో విజువల్ గ్యాలరీ సందర్శన.
వీరికి విగ్రహం లోపలికి అనుమతి లేదు.
15 ఏళ్ళ లోపు వారికి టికెట్ ధర రూ.60.
Comments
Post a Comment