40 ఏళ్ళ రాజకీయ వైరం ఢిల్లీ పీఠం కోసం చేయి కలిపింది

అవును, నిజమే!!! రాజకీయాల్లో శాశ్వత శత్రువులు , శాశ్వత మిత్రులు ఉందరన్న నానుడి ప్రస్తుత దేశ రాజకీయాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ప్రస్తుతం దేశంలో వ్యవస్థలు ధ్వంసం అవుతుంటే చూస్తూ ఊరుకోలేమని,  దానికోసం రాజకీయ పార్టీల సమీకరణ ఆవశ్యకత ఏర్పడినట్లు సమాచా రం. గతం లోకి వెళ్లకుండా వర్తమానం, భవిష్యత్తు గురించి మాట్లాడాలని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు నాయకులు చెపుతున్నారు. ఈ సంఘటనకు మూల కారకుడైన ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కె ఈ కూటమిని చాక చక్యంగా నడిపే సామర్ధ్యం ఉన్నదని పలువురు నాయకులు కితాబునిచ్చారు.

Comments