భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వాహనం ప్రయోగం విఫలమవ్వతానికి గల కారణం ?
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వాహనం ప్రయోగం విఫలమవ్వ daani దానికి గల కారణం ?
1. సోలార్ ప్యానెల్ లు విచ్చుకోక పోవటం
2. సరియైన సమయానికి కౌంట్ డౌన్ ప్రారంభించక పోవటం
3. వృత్తాకార కక్ష్యాలో కాకుందా దీర్ఘ వృత్తాకార కక్ష్యాలో ప్రవేశ పెట్టడం
4. గ్రౌండ్ స్టెషన్ కు సిగ్నల్ అందక పోవటం
జవాబు. 3
Comments
Post a Comment