ఉదయం పూట టీ (Tea) కాఫీ కి బదులుగా గోరు వెచ్చని నీళ్లు తాగితే బరువు తగ్గొచ్చు

వేళకు ఆహారం తినకపోవడం కారణంగా అనారోగ్య (Unhealthy) సమస్యలు మెండుగా వస్తాయి. మళ్లీ వాటిని తగ్గించుకోవడానికి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అప్పటికే కష్టపడి సంపాదించిన డబ్బులు కూడా అనారోగ్యానికి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే మనం రోజు తినే ఆహారంలో (food) గానీ, తినే సమయం (Time) గాని.. తూచా తప్పకుండా సరైన పద్ధతిలో వెళితే ఆరోగ్యం మన చెంతే ఉంటుంది.
ప్రతీ ఒక్కరికి బరువు (weight) అనేది ప్రమాదకరమే. దాని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకే డాక్టర్లు వ్యాయామాలు (exercises) చేయడం మంచిదని సలహాలు (weight loss tips) ఇస్తుంటారు. 
అయితే దానికోసం ర‌క‌ర‌కాల ఎక్స‌ర్‌సైజ్‌లు చేయ‌డం మొద‌లు పెడ‌తారు. ఒక‌టి రెండు రోజులు చేయ‌గానే బ‌ద్ద‌కంతోనో, ప‌ని ఒత్తిడితోనో మ‌ధ్య‌లోనే మానేస్తుంటారు. దీనివ‌ల్ల బ‌రువు త‌గ్గాల‌న్న (weight loss) క‌ల‌.. క‌ల‌గానే ఉండిపోతుంటుంది.
మీరు బరువు తగ్గాలని (weight loss) తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ, మీకు ఏదీ సరిగ్గా పని చేయనట్లయితే ఈ పద్దతి సరిగా పాటించండి. నిద్రపోవడం (sleep mandatory) వంటి విశ్రాంతి కూడా మీకు కిలోల బరువు తగ్గడానికి (weight loss) సహాయపడుతుంది. అంతేకాకుండా కొన్ని టిప్స్ (weight loss tips)​ పాటిస్తే మీరు బరువు తగ్గడానికి ఈజీ అవుతుంది. బరువు కంట్రోల్​లో ఉంటుంది. వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం
కాలీఫ్లవర్, క్యాబేజీ బ్రోకలీ వంటి కూరగాయలలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. మిగిలిన కూరగాయల కంటే వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చూసుకుంటుంది. దీనితో కూడా మీరు బరువు తగ్గొచ్చు. కనుక రెగ్యులర్ గా మీ డైట్ లో వీటిని తీసుకుంటూ వుండండి.
ఉదయం పూట టీ (Tea) కాఫీ కి బదులుగా గోరు వెచ్చని నీళ్లు తాగితే బరువు తగ్గొచ్చు. గోరు వెచ్చని నీళ్లు తాగడం వల్ల అజీర్తి వంటి సమస్యలు ఉండవు. పైగా బరువు తగ్గడానికి కూడా ఇది బాగా సహాయపడుతుంది.
గుడ్లు (Eggs) ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి బరువు తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడతాయి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని గుడ్లు తగ్గిస్తాయి. గుడ్లలో ప్రోటీన్స్, ఫ్యాట్స్ సమృద్ధిగా ఉంటాయి. గుడ్లని డైట్ లో తీసుకుంటే ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చూసుకుంటాయి
పాలకూర మొదలైన ఆకుకూరలు తీసుకోవడం వల్ల బరువు తగ్గొచ్చు. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ మరియు ఫైబర్ (Fiber) సమృద్ధిగా ఉంటుంది.
If you want weight lose. Please send your  opinion. We will advice some food supplements without chemical s. No side effects. Tejaswinicommunications0@gmail.ca




Comments

Popular posts from this blog