Good morning to all. ఈ రోజు క్రౌన్ డైరెక్టర్, నెలకు 2 లక్షల 10వేల రూపాయలు సంపా దిస్తున్న డి గ్రేట్ కిరణ్ సర్ సిస్టం బిల్డింగ్ సెమినార్ జూమ్ మీటింగ్ ద్వారా నిర్వహించడం జరిగింది. దీనిలో నేను నేర్చుకున్న విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను.
సక్సెస్ అవ్వాలి అంటే సిస్టమ్ ని పాటించాలి
S- save
Y- your
S- self
T- time
E- energy
M- money
మనం క్రమ పద్దతి లో పని చేసినప్పుడే సక్సెస్ సాధిస్తాము.
రెగ్యులర్ సిస్టమ్ వేరు నెట్ వర్క్ సిస్టం వేరు
Vesthe లో సిస్టమ్ ని ఎందుకు ఫాలో అవ్వాలి. సిస్టం లోని అంశాలు.
1. వై
2. డ్రీమ్స్
3. క్లారిటీ మరియు సబ్మిస్సన్
4.ఇంపార్టెన్స్ మరియు రియలై జేషన్
5.ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్
6. ప్రాక్టీస్
7.ఫోకస్
8. గోల్
9. యాక్షన్
10. ఫాలో అప్
11. టీమ్ వర్క్
12.క్లోసింగ్.
ఈ పన్నెండు అంశాలు పాటిస్తూ మెంటర్, మరియు అప్ లైనర్ ని ఫాలో అవుతూ ఉంటే మనకు సక్సెస్ వస్తుంది.
డబ్బులు సంపాదించాలి అంటే సిస్టమ్ ని ఫాలో కావాలి అనేది అర్థమైంది. కాబట్టి ఫ్రెండ్స్ ప్రతిరోజు కొత్త కొత్త అంశాలు నేర్చుకుని ఒక లీడర్ గా, ఒక ప్రె జెన్టర్ గా, మెంటర్ గా, ఒక బలమైన శక్తి గా ఎదగాలని కోరుకుంటున్న మీరు సిస్టం ని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. మీ. 7075737494🌹🙏👍🌹
Comments
Post a Comment