Posts

Showing posts from October, 2021

స్టీవ్ జాబ్స్*.. ఏడు వందల కోట్ల డాలర్ల ఆస్తిపరుడు. 56 ఏళ్ల వయసులో.. క్లోమగ్రంధి కాన్సర్ వ్యాధితో చనిపోయే ముందు చెప్పిన చివరి మాటలు:

 *స్టీవ్ జాబ్స్*.. ఏడు వందల కోట్ల డాలర్ల ఆస్తిపరుడు. 56 ఏళ్ల వయసులో.. క్లోమగ్రంధి కాన్సర్ వ్యాధితో చనిపోయే ముందు చెప్పిన చివరి మాటలు: పరుల దృష్టిలో నా జీవితం విజయానికి ఒక చిహ్నం.. కానీ పని తప్ప నాకు సంతోషం గురించి తెలియదు. నాకు అలవాటైన పని సంపాదన అనే ఒక విషయం మాత్రమే. రోగంతో లేవలేని స్థితిలో.. నా జీవితాన్ని నెమరు వేసుకుంటే, మరణం ముందర నా సంపాదన, నా పేరు ప్రఖ్యాతులు ఎందుకూ కొరగానివని నాకు తెలిసివచ్చింది.  నీ కారు నడపటానికి ఒక డ్రైవరును పెట్టుకోవచ్చు, బాగా డబ్బు సంపాదించవచ్చు, కానీ.. నీ రోగాన్ని భరించడానికి ఎవ్వరినీ అద్దెకు తెచ్చుకోలేవు. ఇహలోక సుఖాలన్నీ పొందవచ్చు, కానీ.. ఒక ఆరోగ్యాన్ని పోగొట్టుకొన్న తర్వాత దానిని ఎప్పటికీ పొందలేవు.. అదే *జీవితం*. అందుకే మంచిగా జీవించు, ఇతరులను సంతోషపెట్టు. మనం వృద్ధాప్యాన్ని సమీపించినప్పుడు చురుకుగా తయారవుతాం.. అప్పుడు మనకు జ్ఞానోదయం అవుతుంది. 30 డాలర్ల గడియారమైనా, 300 డాలర్ల గడియారమైనా.. ఒకే సమయాన్ని సూచిస్తుంది. మన జేబులో 30 డాలర్లున్నా, 300 డాలర్లున్నా..  అందులో తేడా ఏమీ వుండదు. ముప్పై వేల డాలర్ల కారైనా, లక్షా యాభైవేల కారైనా.. ప్రయాణించే దూరం, బాట ఒకట

సక్సెస్ అవ్వాలి అంటే సిస్టమ్ ని పాటించాలి

 Good morning to all. ఈ రోజు క్రౌన్ డైరెక్టర్, నెలకు 2 లక్షల 10వేల రూపాయలు సంపా దిస్తున్న డి గ్రేట్ కిరణ్ సర్ సిస్టం బిల్డింగ్ సెమినార్ జూమ్ మీటింగ్ ద్వారా నిర్వహించడం జరిగింది. దీనిలో నేను నేర్చుకున్న విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను.  సక్సెస్ అవ్వాలి అంటే సిస్టమ్ ని పాటించాలి S- save Y- your S- self T- time E- energy M- money మనం క్రమ పద్దతి లో పని చేసినప్పుడే సక్సెస్ సాధిస్తాము.  రెగ్యులర్ సిస్టమ్ వేరు నెట్ వర్క్ సిస్టం వేరు Vesthe లో సిస్టమ్ ని ఎందుకు ఫాలో అవ్వాలి. సిస్టం లోని అంశాలు. 1. వై 2. డ్రీమ్స్ 3. క్లారిటీ మరియు సబ్మిస్సన్ 4.ఇంపార్టెన్స్ మరియు రియలై జేషన్ 5.ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ 6. ప్రాక్టీస్ 7.ఫోకస్ 8. గోల్ 9. యాక్షన్ 10. ఫాలో అప్ 11. టీమ్ వర్క్ 12.క్లోసింగ్. ఈ పన్నెండు అంశాలు పాటిస్తూ మెంటర్, మరియు అప్ లైనర్ ని ఫాలో అవుతూ ఉంటే మనకు సక్సెస్ వస్తుంది. డబ్బులు సంపాదించాలి అంటే సిస్టమ్ ని ఫాలో కావాలి అనేది అర్థమైంది. కాబట్టి ఫ్రెండ్స్ ప్రతిరోజు కొత్త కొత్త అంశాలు నేర్చుకుని ఒక లీడర్ గా, ఒక ప్రె జెన్టర్ గా, మెంటర్ గా, ఒక బలమైన శక్తి గా ఎదగాలని కోరుకుంటున్న మీరు సిస్టం ని