"సారీ" అనే పదం గురించి వైద్య పరిభాషలో వివరించండి?

"సారీ" అనే పదం గురించి వైద్య పరిభాషలో వివరించండి?
జవాబు: రాష్ట్రం లో  తీవ్ర శ్వాస కోశ ఇన్ పెక్షన్ (సివియర్ అక్యూట్ రెస్పిరెటరి ఇన్ పెక్షన్ (SARI) తో బాధపడే రోగులకు అన్నీ బొధనాసుప త్రు ల లో ప్రత్యే క ఐసొలెశన్ గదులు ఏర్పాటు చేసి రోగులకు చికిత్స అందించి కరొనా నిర్దారణ పరీక్షలకు పంపాల్సి ఉంటుంది. కొవిడ్ నిర్దారణ అయిన వ్యక్తిని మెరుగైన చికిత్సకు గాంధి ఆసుపత్రికి పంపాల్సి ఉంటుంది.

Comments