కరొనా నేపద్యంలో రుణా లపై మారటోరియం విషయంలో సరికానిది

కరొనా నేపద్యంలో రుణా లపై మారటోరియం విషయంలో సరికానిది!
1. రునగ్రహీతలకు ఆర్ధిక వ త్తి డి తగ్గి నా వడ్డీనీ అసలు రుణంలో కలపడమ్ తో చెల్లింపు వ్యవది పెరుగుతుంది.
2. బ్యాంక్ లు అమలు చేస్తున్న మారటోరియం ఎంచుకున్నప్పుడు వాయిదా మొత్తం పెరగాలా, వ్యవది పెంచాలా అనేది రుణ గ్రహీత నిర్ణయించుకొవాలి
3. వాస్తవంగా ఆదాయం తగ్గి వాయిదాలు చెల్లించ లేని పరిస్తితి ఉంటేనే రుణాలపై మారటొరియాన్ని వాడుకోవాలి.
4. అన్ని వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు , బ్యాంకింగేత ర రుణ సంస్థ లు , గృహ రుణ సంస్థలు, ఇతర ఆర్దిక సంస్థలు ఇచ్చిన టర్మ్ వ్యవసాయ రుణాలకు ఈ మారటోరియం వర్తించదు.
సమాధానం. 4

Comments

Popular posts from this blog