శరీరంలో దెబ్బ తిన్న భాగాన్ని మరమ్మతు చేసే ప్రక్రియను ఇలా పిలుస్తారు

శరీరంలో దెబ్బ తిన్న భాగాన్ని మరమ్మతు చెసే ప్రక్రియ ను ఇన్ ప్ల మెషన్ అంటారు. శరీరంలో భౌతికంగా దెబ్బ తగిలితె ఆ చొటులొని మృత కణాలను తొలగించేందుకు శరీరంలోని రొగకారక బ్యాక్టీరియా, వైరుస్ వంటి సూక్ష్మ క్రిములు ప్రవెశించినపుడు వాటిని బయటకు పంపేందుకు తెల్ల రక్త కణాలు ప్రయత్నిస్తాయి. ఈ రెండు సందర్భాల్లోనూ శరీరంలో జరిగే ప్రక్రియను ఇన్ ప్ల మెషన్ అంటారు. 

Comments