కరొనా విస్తరిస్తున్న నేపధ్యంలో భౌతిక దూరం పాటించడంలో సహాయపడెందు కు థంబ అను పేరుగల యాప్ ను కేంబ్రిడ్జ్ మైక్రో బయాలజిష్ట్ డాక్టర్. హిమాన్ష సింగ్అ భివృద్ది చెసారు. థంబ అంగా మరాఠీ లో ఆపడం అని అర్ధం. వీధుల్లో గుంపులను, జన సాంద్రత ను గుర్తించి హెచ్చరిస్తుంది. ఇంట్లో నుండి బయటకు రాకుండానే భౌతిక దూరం పాటించ వచ్చు. గుంపులను నియంత్రణలో అధికారులకు, ప్రభుత్వా నికి ఈ యాప్ ఎంతో ఉప యోగ పడుతుంది.
Comments
Post a Comment