పుట్ లూజ్ లేబర్ సిద్దాంత కర్త జాం బ్రెమ న్ ఒక సామాజిక శాస్త్ర పరిశోదకులు. ఈయన ఆమెస్టర్ డాం విశ్వ విద్యాలయంలొ ప్రొఫెసర్ గా పనిచేశారు. పుట్ లూజ్ లేబర్ పేరుతో పుస్తకాన్ని రచించారు. 1936 లో జాన్ బ్రెమన్ డచ్ లో జన్మించారు.
ఒక కార్మికుడిని తన సొంత వూళ్లోనో, జిల్లాలోనో, రాష్ట్రం లోనో పని ఇవ్వకుండా పొరుగు రాష్ట్రాల వారినొ, ఇతర ప్రాంతాల వారినొ వెతికి తెచ్చుకోవటాని పుట్ లూజ్ లేబర్ అంటారు.
ఒక కార్మికుడిని తన సొంత వూళ్లోనో, జిల్లాలోనో, రాష్ట్రం లోనో పని ఇవ్వకుండా పొరుగు రాష్ట్రాల వారినొ, ఇతర ప్రాంతాల వారినొ వెతికి తెచ్చుకోవటాని పుట్ లూజ్ లేబర్ అంటారు.
Comments
Post a Comment