టైటానిక్ ని ముంచింది మంచుకొండే అని మీరు నమ్ముతున్నారా
లేక మరేదైనా అని మీరు భావిస్తున్నారా ? అయితే మీరు తెలుసుకోవాల్సింది మరొకటి ఉన్నది
1. నౌకాయానంలో గుడ్డిగా నమ్మే రూల్ ఒకటి ఉన్నది. అదేమంటే వాహనాన్ని ఎడమ వైపునుంది ఓవర్టేక్ చేయరాదు.
2.తొలి ప్రయాణం ప్రారంభించక ముందే భారీ అగ్ని ప్రమాదం జరిగి నౌక బలహీన పడటం
ఈ దుర్ఘటనపై 30 ఏళ్లపాటు పరిశోధన జరిపిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సేనానమొ లోని చాలా ఆసక్తి గల వివరాలతో టైటానిక్ : వై షి కొలైడెడ్, వై షి శాంక్, వై షి సుడ్ హావ్ నెవెర్ సెయిల్డ్ అనే పుస్తకాన్ని విడుదల చేశారు.

Comments
Post a Comment