ఆసియా యూత్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో విశ్వేన్ద్ర సింగ్ కు పసిడి పతకం
on
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
ఆసియా యూత్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ 10 వేల మీటర్ల నడక విభాగంలో భారత క్రీడాకారుడు విశ్వేన్ద్ర సింగ్ పసిడి పతకం సాధించాడు. ఈ దూరాన్ని 44 నిమిషాల 9.75 సేకన్లలోపూర్తి చేశాడు.
Comments
Post a Comment