Really is it Akshaya in 2.0 with Razinikanth

రజనీకాంత్ తో 2.0 సినిమా నిర్మించిన శరత్ తన దర్శకత్వ ప్రతిభను మరోసారి తెరపై చూపించారు. ఈరోజు విడుదలైన 2.0 సినిమా ప్రేక్షకులను మంత్ర ముకదులను చేస్తుందనడంలో సందేహం లేదు. బాక్సఫీసు బదలవడం ఖాయం.
ముఖ్యంగా ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ను విభిన్నమైన పాత్రలో చూపించడంలో శంకర్ చూపిన ప్రతిభ ను వెండి తెరపై చూసి తరించవలసిందే.
ప్రపంచ వాస్తవ పరిస్థితులను కళ్ళకు కట్టేలా చిత్రీకరించిన శంకర్ సెల్ ఫోన్ తో ప్రజలు లీనమై న విధానాన్ని అద్భుతంగా చూపించారు.


Comments